Independence Day 2023..ఐదు సంవత్సరాల తర్వాత కూడా నేనే PM Modi Sensational Comments | Telugu OneIndia

2023-08-15 1,574

PM Modi said that they will launch Vishwakarma scheme with allocation of Rs 13,000 to 15,000 crores in the next month | పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ రాజధానిలోని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. జనాభా, అతిపెద్ద ప్రజాస్వామ్యం, వైవిధ్యం.. అనే ఈ మూడు అంశాలకు దేశ ప్రజల కలలను సాకారం చేసే శక్తి ఉందని మోదీ చెప్పారు.

#IndependenceDay2023
#77thIndependenceDay
#IndependenceDayCelebrations
#77thIndependenceDayCelebrations
#FlogHoisting
#PMModi
#RedFort
#NewDelhi
#PrimeMinisterNarendraModi
#PMModiHoistsNationalFlag
#VishwakarmaScheme
~PR.39~PR.40~